Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప విషయం:మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్

Hanwada, Mahbubnagar | Aug 3, 2025
పేద ప్రజల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప విషయమని మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్టేడియం చౌరస్తాలో ఓ సేవాదళ్ భక్త మండలి ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సేవాదళ్ అధ్యక్షుడు వినోద్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us