కడప జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు ఘనంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలు...మండపాల వద్ద గణేశుడిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్న భక్తులు...కడప లోని ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, పచ్చి సరుకుల డెకరేషన్ లతో దర్శనమిస్తున్న మట్టి బాల గణేశుడు...ఎన్జీవో కాలనీలో ఎన్జీవో కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 27 అడుగుల వినాయకుడు భక్తులకు కనువిందు చేస్తున్నారు.