వరంగల్ నగరంలోని జొక్కలోది ప్రాంతంలో నిరుపేదలు గత కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్న గుడిసెలను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు సుమారు 50 గుడిసెలను తొలగించే బాధితుల సామాగ్రిని బయటపడేశారు దీంతో బాధితులు మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ రాజకీయ నాయకుడి అనుచరులమని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు