ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్ర గాయాలు అయ్యాయి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న డ్రమ్మును ఢీకొట్టడంతో కిందపడి శ్రోకోల్పోయి పడి ఉండడాన్ని స్థానికులు గమనించి 108 అంబులెన్స్ అతను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్న వైద్యులు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.