భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి విషయంలో బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ పార్టీలు విఫలం చెందాయని బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షులు కొండా చరణ్ అన్నారు.. ఆదివారం చర్ల మండల కేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు...