సాగు భూముల్ని కార్పోరేట్లకు కట్టబెట్టడం తగదు* *వ్యవసాయ సంక్షోభంతో గ్రామీణ ఉపాధి తగ్గిపోతున్నది. వ్యవసాయ కూలీలకు భూ పంపిణీ చేపట్టాలని జాతీయ సమావేశాల ప్రారంభ సమావేశంలో అఖిలభారత అధ్యక్షులు విజయ రాఘవన్ పిలుపునిచ్చారు. సాగు భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడంతో వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టబడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత అధ్యక్షులు విజయ రాఘవన్ పిలుపునిచ్చారు మంగళవారం కడప హరిత హోటల్ కాంపౌండ్ ఆవరణంలో జాతీయ సమావేశాలు ప్రారంభ సూచిక సందర్భంగా జెండా ఆవిష్కరించి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఆయన మాట్లాడుతూ భూ పంపిణీ సాగునీరు ఉపాధి హామీకై వ్యవసాయ కార్మికులు ఉద్యమించి పోరాడాలన