Install App
daretodrive
This browser does not support the video element.
కమలాపూర్: మర్రిపల్లిగూడెం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు. రైతులు
Kamalapur, Warangal Urban | Sep 8, 2025
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు. తెల్లవారుజామునుండే చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!