మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎండి రహీం పాషా నో ఈరోజు అనగా 24 వ తారీకు 8వ నెల 2025న సాయంత్రం నాలుగు గంటల సమయం నందు మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అందుగ్గాను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి పూలగుచ్చం అందించారు రైమ్ నేతృతంలో ఇకపై మణుగూరు మైనార్టీ మండల ప్రజలకు సేవలు అందిస్తామని తెలియజేశారు మైనార్టీ సమాజం మరింత ముందుకు కొనసాగాల కృషి చేయాలని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్లం నాగేశ్వరరావు బోట్ల రామకృష్ణ ధూళిపాల భాస్కరరావు సాయి చింట