రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల తాసిల్దార్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తాసిల్దార్ జయంత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహితి రంగానికి ప్రజాకవి కాలోజీ చేసిన సేవలు మరువలేని అని అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతోమంది కవులకు స్ఫూర్తినిచ్చిన మార్గదర్శకుడు కాళోజి నారాయణరావుని తెలిపారు. తెలంగాణ భాష పరిరక్షణకు కృషి చేయడంతో పాటుగా తన కవితలను ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయులుగా వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ హరి ప్రసాద్, ఆర్ ఐ ది