సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం వరంగల్ లోని ప్రతిష్టాత్మకమైన భద్రకాళి దేవాలయం తలుపులు తెరుచుకున్నాయి ఉదయం ఏడు గంటలకు ఆలయం శుద్ధి చేసిన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు అధికారులు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్న సమయంలో ఆలయాన్ని మూసివేసిన సంగతి విధితమే బాగా ఈరోజు ఆలయం ని శుద్ధి చేసిన అనంతరం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి అమ్మవారి దర్వాజను తాళం తీశారు వేద పండితులు సోమవారం రోజు ఉదయం ఏడు గంటలకు అమ్మవారి ద్వారం తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అర్చకులు.