ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో హనుమాన్ జంక్షన్ రోడ్డులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం ఉదయం 10:00 సమయంలో వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారీ వర్షం కొనడంతో పట్టణంలోని మొగల్ చెరువు పరిసర ప్రాంతాల నుండి మీరు ఒక్కసారిగా పొంగిపొర్లుతున్నాయి ఉదయం నుంచి రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తూ ప్రయాణికులు ఉద్యోగులు, విద్యార్థులు అటువైపుగా ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లపై ప్రవహిస్తున్న నీటిని డ్రైనేజీ ద్వారా బయటికి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్న