విశాఖ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారము ప్రతిభ క్రీడ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వార్షికోత్సవ కళా సంబరాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వాలన కార్యక్రమం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం వివిధ కళాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు