సదాశివనగర్ మండల ప్రెస్ క్లబ్ కు ఆదివారం జరిగిన నూతన కార్యవర్గం ఎన్నికలో అధ్యక్షులుగా వడ్ల మురళి, ఉపాధ్యాక్షులుగా డి. కే రావు, ప్రధాన కార్యదర్శిగా ఎండి.రఫిక్, కోశాధికారిగా యం.లింగం, ముఖ్య సలహాదారులుగా బి. నర్సాగౌడ్, కార్యవర్గ సభ్యులుగా డి. ఆశన్న, యం. ఆనంద్, విజయ్ లను ఎన్నుకోవడం జరిగిందని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రఫిక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.