విశాఖ నగరంలో బీచ్ పరిసర ప్రాంతంలో ఓ ప్రముఖ హోటల్లో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు జనసేన నాయకులతో అత్యవసర సమావేశం గురువారం నిర్వహించారు ఈ నెల 30న విశాఖలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగనున్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గాను ఈ యొక్క సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కార్యక్రమంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గున్నారు