Download Now Banner

This browser does not support the video element.

నక్కపల్లి మండలంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జయంతి

India | Sep 5, 2025
అనకాపల్కి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో గల నక్కపల్లి మండలం పెద బోధిగళం, చిన భోదిగళం, పెద దొడ్డిగళ్లు, అప్పల పాయకరావుపేట మహమ్మద్ ప్రవక్త జయంతిని నిర్వహించారు. ఈరోజును మిలాద్ ఉన్ నబీ గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ముస్లింలు తమ ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us