Download Now Banner

This browser does not support the video element.

సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Siddipet Urban, Siddipet | Sep 13, 2025
సిద్దిపేట నియోజకవర్గం లో ఈ సారి యాసంగి కి తలెత్తిన సమస్యలు వచ్చే వానకాలం, యాసంగి పంటకు ఉండకుండా చూడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ సారి యాసంగి పంటకు సాగు నీటి ఇబ్బందులు తలెత్తాయని, అధికారుల సమన్వయం తో తాత్కాలిక కాలువ ఏర్పాటు కావడం వలన కొంత ఇబ్బందులు తొలిగాయని వచ్చే యాసంగి పంట వరకు శాశ్వతంగా కాలువ ఏర్పాటు కావాలని అందుకు ప్రణాళికలు చెపట్టాలన్నారు. ఈ సారి 50వెల ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని పెరిగిన ఆయకట్ట దృష్ట్యా Rd -7,Rd-8,Rd- 9 కాలువలు త్వరి
Read More News
T & CPrivacy PolicyContact Us