Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణానికి చేరుకున్న ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర కార్యక్రమం

India | Sep 3, 2025
చీమకుర్తి: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ చేపట్టిన విద్యా పరిరక్షణ సైకిల్ యాత్ర బుధవారం చీమకుర్తి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ విద్యార్థులను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ... విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ తరఫున సైకిల్ యాత్రను విద్యార్థులు విజయవంతం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us