కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి ఎంఎం పట్నం రహదారిలో అతి భారీ వర్షం శనివారం కురిసింది దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా మారాయి.గ్రామీణ ప్రాంత రహదారులు కావడంతో చెరువు మాదిరిగా రోడ్లు కనిపించాయి.దీంతో బాటసారలు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు చేశారు