రైతుల సమస్యలు, కష్టాలను ప్రభుత్వానికి విన్నవించి వాటిని నెరవేర్చాలన్న డిమాండ్ తో, అలాగే ఇతర రైతుల సమస్యలపైన , రైతులకు మద్దతుగా రాష్ట్రంలో అనేక జిల్లాలలో నెలకొన్న యూరియా కొరత తదితర సమస్యలపైన,రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల 9 వ తేదీన మంగళవారం నాడు ఉదయం 9.30 గంటలకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జిల్లా కలెక్టర్ కు శాంతియుతంగా వినతి పత్రం అందించే అన్నదాత పోరు కార్యక్రమంను చేపడుతున్నామన్నారు.ఈ కార్యక్రమాన్ని రైతు నాయకులు, రైతులు జయప్రదం చేయాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.