ఆదివారం వనపర్తి మండలం పెద్దగూడెం తండా రైతుల కొరకు వాటర్ షెడ్ లో అంతర్భాగంగా కుంటను పునర్నిర్మించి ఆధునికరించడం వల్ల నేడు 50 ఎకరాలకు సాగునీరు అందుతుందని భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చిన్నగా ఉన్న కుంటను లిఫ్ట్ ద్వారా పైప్ లైన్లు వేసి పునరుద్ధరించడం వల్ల నేరు రైతులు సాగుకు యోగ్యంగా నీరందుతుందని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు ఉన్నారు.