అశ్వారావుపేట మండల పరిధిలోని పొట్లపల్లి గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ.. గత రెండు రోజుల క్రితం ఇదే ఆలయంలో ముత్యాలమ్మ అమ్మవారి మంగళ సూత్రాలు చోరీ చేసిన దొంగలు.. ఇది మరవకముందే అర్ధరాత్రి రెండోసారి ముత్యాలమ్మ అమ్మవారి హుండీ పగలగొట్టి నగదును దోచుకెళ్లిన దొంగలు.. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..