Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: కేరళ తంత్ర శాస్త్రంలో పట్టా పొందిన కొత్తగూడ మండలానికి చెందిన కుసుమ ప్రదీప్ గురు స్వామి

Kothagudem, Mahabubabad | Apr 23, 2024
మహబూబాబాద్ జిల్లా కొత్తగుడ మండల కేంద్రానికి చెందిన కుసుమ ప్రదీప్ గురుస్వామి కేరళ తంత్ర శాస్త్రంలో పట్టా పొందిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు..పూర్తిగా మలయాళ మాధ్యమంలో జరిగే ఈ తాంత్రిక శాస్త్ర విద్యలో ఉత్తీర్ణుడై కేరళ నూతన సంవత్సరమైన విశు పర్వదిన ఈ నెల 14 న జరిగిన స్నాతకోత్సవంలో ప్రదీప్ గురుస్వామికి కేరళ ప్రభుత్వ దేవాదాయ శాఖ అధికారులు ఆలప్పర లోని మంత్ర పీఠంలో కన్నుల పండువగా జరిగిన కార్యక్రమంలో ప్రదీప్ గురు స్వామి కావడం గమనార్హం.
Read More News
T & CPrivacy PolicyContact Us