గంగవరం: మండలంలో గురువారం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. పలమనేరు నుంచి పుంగనూరుకు ఓఈచర్ వాహనం బయల్దేరింది, మథర్ థెరిసా కాలేజ్ సమీపంలో హఠాత్తుగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి కారు ముందుభాగం ధ్వంసం కాగా ఘటన ప్రాంతంలో ఈచర్ డ్రైవర్ కు మరియు కారులో ఉన్న వారికి వాగ్వాదం నడిచింది. స్థానికులు క్షతగాత్రులను పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు