అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోర్టు కాంప్లెక్స్ లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా మొత్తం 738 కేసులు పరిష్కరించామని న్యాయస్థాన వర్గాలు శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు సివిల్ కేసులు మెయింటెనెన్స్ కేసులు ఎస్టిసి ఐపీసీ ఎక్సైజ్ కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరించామని తెలిపారు.