విశాఖపట్నం హోం మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ను హోం మంత్రి అనిత శుక్రవారం ప్రారంభించారు.ఆన్ లైన్ ఫైర్ NOC పోర్టల్ ను కూడా ప్రారంభించిన మంత్రి.కార్యక్రమంలో పాల్గొన్నవిశాఖ రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి.ప్రజలు ప్రొవిజినల్, ఆక్యుపెన్సీ, రెన్యువల్ NOC ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు.