అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఉన్న టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొన్న ఘటనలో విమలమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.