Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: సెప్టెంబర్ 9న నిర్వహించే అన్నదాత పోరుబాటను విజయవంతం చేయాలి: సంతనూతలపాడు వైసిపి ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున

India | Sep 6, 2025
మద్దిపాడు: సెప్టెంబర్ 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాత పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి , మాజీ మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. మద్దిపాడు వైసిపి కార్యాలయంలో శనివారం అన్నదాత పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నాగార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎరువుల కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం అదేం లేనట్లు బుకాయిస్తుందన్నారు. రైతులను ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us