పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను సిఈఐఆర్ టెక్నాలజీతో వెతికి పట్టుకుని తిరిగి బాధితులకు అప్పగించిన సంఘటన సిద్ధిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ ఎస్సై రాజేష్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న గుండవెల్లి, మాచాపూర్ గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల వారి సెల్ఫోన్ పోగొట్టుకోగా సీఈఐ టెక్నాలజీతో వెతికి పట్టుకొని వారికి అప్పగించడం జరిగింది అని తెలిపారు.