జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. వందేళ్ల జీవితమని.. ఒక్క క్షణం ఆలోచించాలన్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలకు తీరని వేదన మిగులుస్తాయని చెప్పారు. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలని, మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని సూచించారు. 1