రాష్ట్రంలోని మహిళలు సుఖ సంతోషాలతో ఉండాలని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు, పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలోని హోం మంత్రి నివాసములో శుక్రవారం నియోజవర్గంలోని మహిళలతో రాష్ట్ర హోం మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక వరలక్ష్మి వ్రతాలను హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు.