హనుమకొండ వరంగల్ జనగామ జిల్లాల కలెక్టర్లు జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ పోలీస్ కమిషనర్ తో కలిసి శనివారం మధ్యాహ్నం కాకతీయ యూనివర్సిటీ సమావేశ మందిరంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోని హనుమకొండ వరంగల్ జనగామ జిల్లాల కలెక్టర్లు జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ సంబంధిత శాఖల అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ హిందూ ధర్మ పరిషత్ ముస్లిం మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాలకు విద్యుత్ శాఖ నుండి అనుమతులు తీసుకోవాలన్నారు అదేవిధంగా గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ హోటల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు వాతావరణం కలుషితం కాకుండా ఉండేందుకు మట్టి వినాయక