కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని మాధవపట్నం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమనకు ముఖ్య అతిథులుగా కాకినాడ MP తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ జనసేన,DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి,BC కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేష్ బాబు పెద్దాపురం BJP ఇంచార్జ్ విత్తనాల వెంకటరమణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ ప్రజల కొరకు ఓటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తుందన్నారు. పుట్టినరోజు వేడుకను పార్టీలు భోజనాలు లా కాకుండా, ఏదో ఒక సేవా కార్యక్రమం రూపంలో చేసుకోవాలని తెలియజేసిన నాయకులు పవన్ కళ్యాణ్ అన్నారు.