సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ అన్నారు మంగళవారం 25 వ వార్డు లోని గరీబ్నగర్ దేవినగర్ కాలనీలో స్థానిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ మాలాశ్రీ సభ్యుని ట్రాఫిక్ ప్రకాష్ లతో కలిసి పర్యటించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే నిర్వహించాలని సూచించారు