జిల్లాలోని 17 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న A.P. ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరిక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పరిపాలన అధికారి కె. విజయ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ పి.జి.ఆర్.యస్ హాల్ లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే A.P. ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరిక్షల నిర్వహణ పై... పరిపాలన అధికారి సమీక్షించారు.