కాకినాడజిల్లా తొండంగి మండలం బుచ్చియపేట గ్రామంలో సారా తయారీ ప్రాంతాలపై ప్రొహిబిషన్ జిల్లా అధికారులు దాడులు నిర్వహించారు. సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 3700 లెటర్ల బెల్లం ధ్వంసం చేసినట్లుగా తెలిపారు అదే విధంగా ఇద్దరికీ 10, 000 చొప్పున ఒకరికి 30, 000 అపరాదరసం ఆ ప్రాంతంలో ఎమ్మార్వో సమక్షంలో విధించడం జరిగినట్లుగా జిల్లా అధికారిని కృష్ణకుమారి తెలిపారు