Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: RK బీచ్ వద్ద కలెక్టర్ అధ్యక్షతన జాతీయ కంటి దానం పక్షోత్సవము పై అవగాహన ర్యాలీ జరిగింది

India | Aug 31, 2025
*40వ జాతీయ కంటి దానం పక్షోత్సవంవిశాఖపట్నం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా అంధత్వ నిర్మూలన సమితి ఆధ్వర్యంలో కంటి దానం పై అవగాహన ర్యాలీ ఆదివారం జరిగిందిఆర్కే బీచ్ (కాళీమాత ఆలయం నుండి YMCA వరకు)*కంటి దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు వైద్య సిబ్బంది ప్లకాడ్లు ప్రదర్శించి కంటి దానంపై స్థానికులకు అవగాహన కల్పించారు
Read More News
T & CPrivacy PolicyContact Us