Download Now Banner

This browser does not support the video element.

బాపట్ల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా వెంకట్రమణ బాధ్యతలు స్వీకరణ

Bapatla, Bapatla | Sep 10, 2025
బాపట్ల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా వెంకటరమణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ వెంకట మురళిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి ఆయనకు అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి పౌర సంబంధాల శాఖకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ మురళి సూచించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us