Download Now Banner

This browser does not support the video element.

బొమ్మలరామారం: హాజీపూర్ గ్రామంలో బొడ్రాయి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Bommalaramaram, Yadadri | Jun 1, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల పరిధిలోని హాజీపూర్ గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి వేడుకల్లో ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల్లో బొడ్రాయి పండుగ ఒకటి అన్నారు. గ్రామం యొక్క భద్రత కొరకు ఈ బొడ్రాయి(నాభిశిల) ని ప్రతిష్టిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us