Download Now Banner

This browser does not support the video element.

ఎల్లారెడ్డి: వరద విపత్తుతో కళ్ళేదుటే దారి మూతపడింది.. లయన్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో 125 కిట్లు అందేత : ఆర్డీఓ పార్థ సింహరెడ్డి

Yellareddy, Kamareddy | Sep 9, 2025
ఎల్లారెడ్డి : భారీ వరదతో కళ్ళేదుటే మెదక్ - ఎల్లారెడ్డి రహదారి ఘన్ పూర్ వద్ద మూతపడిందని ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహరెడ్డి అన్నారు. మంగళవారం లయన్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వరద బాధితులకు 125 వరద కిట్లను తహసిల్ ఆఫీస్ ఆవరణలో పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ..వరదల వల్ల ఈ ప్రాంతంలో 450 ఇండ్లు దెబ్బతినగా, దాదాపు 10,000 ఎకరాల పంట దెబ్బ తిందన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ వారికీ ఆర్డీఓ అభినoదించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us