పాల్వంచ పట్టణ పరిధిలోని నటరాజ్ సెంటర్లో అదే ప్రాంతానికి చెందిన నాగరాజు, ఇందిరా కాలనీకి చెందిన సీను మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో శీను కు గాయాలయ్యాయి... మిత్రులు గాయాలైన శీను ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఇరు వర్గాల యువతను అక్కడ నుండి పంపించేశారు... ఘర్షణకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..