అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని పి నారాయణపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కుమ్మతి హనుమంత రెడ్డిని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దుశ్యాలు వాలు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. జల స్వచ్ఛత బాలల స్నేహపూర్వక గ్రామం అలాగే సర్పంచ్ సంవాద్ యాప్ అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని గుర్తించి సర్పంచ్ క్యు సి ఐ అడ్వైజరి కమిటీ సభ్యునిగా ఎంపికైన సందర్భంగా ఈ సన్మానం నిర్వహించారు.