వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో కొమరం భీం విగ్రహాన్ని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆవిష్కరించారు ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కొమరం భీమ్ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు గిరిజనలు ఆదివాసులు పాల్గొన్నారు