ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో స్మార్డు రైసు కార్డ్స్ పంపిణీ ఈ సంధర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులు అందరకీ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్టు రైసుకార్డులు పంపిణీని చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీని మరింత పారదర్శకంగా, జవాబు దారీతనంతో నిర్వహించే లక్ష్యంగా పాత కార్డులు స్థానంలో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రైసు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. సబ్ కలెక్టర్ వినూత్న మాట్లాడుతూ కార్డు