అకారణంగా తనపై దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం. తీర్చుకుంటానంటూ పోలీసుల ముందే అనుమానితులను హెచ్చరించారు. ఓం ఇంటీరియర్ డిజైనర్ కార్యాలయం సిబ్బంది తనపై దాడిచేశారని .. వారిపై ప్రతీకారం తీర్చుకునే వరకు చికిత్స కూడా తీసుకోని మొండికేసాడు బాధితుడు. దీంతో మంగళ్ హట్ పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది