స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన నిర్ణయము తెలపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు అన్నారు బుధవారం విశాఖ జగదాంబ కూడలి సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోల అంశాలపై ఆయనతోపాటుగా పలు అంశాలపై సిపిఎం ముఖ్యనాయకులు కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. అదేవిధంగా గత రోజున ఓ ఎమ్మెల్యే ఓ ఎంపీ స్టీల్ ప్లాంట్ ప్రవేట్కరణ జరగడం లేదని తెలిపిన అది ఎంతవరకు సమంజసం అని వారు కూడా స్పష్టమైన నిర్ణయం తెలపాలని తెలిపారు