కడప నగరంలో రాష్ డ్రైవింగ్, చేస్తున్న, యువకులకు 1 టౌన్ సిఐ రామకృష్ణ హెచ్చరిక..హరి టవర్స్ బుగ్గ వంక పరిసర ప్రాంతాల్లో రాష్ డ్రైవింగ్ కి పాల్పడ్డ ముగ్గురు యువకులు.. తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన వన్ టౌన్ సీఐ రామకృష్ణ...యువకులు వాడిన బైకును ఆర్టీవోకు అప్పజెప్పిన వన్ టౌన్ పోలీసులు