Download Now Banner

This browser does not support the video element.

అంబర్‌పేట: మలక్ పేట్ లో పేలిన ట్రాన్స్ ఫార్మర్. విచారణ చేపట్టిన పోలీసులు

Amberpet, Hyderabad | Jan 7, 2025
నగరం లో ట్రాన్స్ ఫార్మర్ పేలిన ఘటన కలకలం రేపింది. ఒక్కసారి గా ట్రాన్స్ ఫార్మర్ భారీ శబ్దం తో పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయం లో ట్రాన్స్ ఫార్మర్ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు
Read More News
T & CPrivacy PolicyContact Us