ఈనెల 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉద్యోగరీత్యా, విద్య, వ్యాపార ఇతర అవసరాల నిమిత్తం ఉచితంగా బస్సులు ప్రయాణించవచ్చని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పల్లె వెలుగు, మెట్రో, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన మాట్లాడుత