ఏలూరు జిల్లా ఏలూరులో ఆర్ఎంపి వైద్యుడు చేసిన వైద్యం వికటించి యువతి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మృతదేహంతో ఆమె బంధువులు ఆర్ఎంపీ వైద్యుడు క్లినిక్ వద్ద ఆందోళన చేపట్టారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు నచ్చజెప్పి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు తూర్పు వీధి మేకల కబేళా ప్రాంతానికి చెందిన కటారి భారతి గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుందని వంగాయిగూడెం సెంటర్లో ఆర్ఎంపి వైద్యుడు