Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: పట్టణంలో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో వ్యాపించు వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

Bhimavaram, West Godavari | Aug 23, 2025
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం తలపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా భీమవరం పురపాలక సంఘం పరిధిలో శనివారం సాయంత్రం 5 గంటలకు వర్షాకాలంలో వ్యాపించు అంటువ్యాధులు పై ప్రజలకు అవగాహన కల్పించుటకు శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గునుపూడి 17 వ వార్డు నందు పురపాలక సంఘ ఇంచార్జ్ కమిషనర్ మరియు మున్సిపల్ ఇంజనీర్ వార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో సీజనల్ వ్యాధులు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రతపై గురించి ప్రజలకు బుర్ర కథల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us